Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీని దాటేసిన టిక్‌టాక్‌ ఫౌండర్‌

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 6:02 PM జాతీయంవాణిజ్యం
అదానీని దాటేసిన టిక్‌టాక్‌ ఫౌండర్‌ - Udayam
టిక్‌టాక్‌ వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ఆయన సంపద 105 బిలియన్‌ డాలర్లకు పైగా చేరింది. దీంతో గౌతమ్‌ అదానీని వెనక్కి నెట్టి తొలిసారి ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. బైట్‌డాన్స్‌ ఏఐ రంగంలో వేగంగా విస్తరించడం జాంగ్‌ సంపద పెరుగుదలకు దోహదపడినట్లు నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...