Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన సిగరెట్ ధరలు

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 6:04 PM జాతీయంవాణిజ్యం
పెరిగిన సిగరెట్ ధరలు - Udayam
ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీ ఎంపిక చేసిన సిగరెట్ బ్రాండ్ల ధరలను మరోసారి పెంచింది. ‘గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్’ 10 సిగరెట్ల ప్యాక్‌ ధర రూ.79 నుంచి రూ.89కి, ‘క్లాసిక్ కనెక్ట్’ 20 సిగరెట్ల ప్యాక్‌ ధర రూ.390 నుంచి రూ.428కి చేరింది. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులు, సుంకాలు పెంచిన నేపథ్యంలో ఈ ధరల పెంపు జరిగింది.

Comments

G
Loading comments...