వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా తనను ఈడీ అధికారులు 10 గంటల పాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని మంగళంపల్లి నాగసాయి మణికంఠ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈడీ డైరెక్టర్, హోం శాఖ కార్యదర్శి సహా పలువురు అధికారులకు నోటీసులు జారీ చేస్తూ కేసు విచారణను వేగవంతం చేసింది.
Comments
Loading comments...

