వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీతో యూపీ, బిహార్‌లోని ప్రధాన నగరాలను అనుసంధానించే నార్త్ కారిడార్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ‘మేకిన్ ఇండియా’ కింద ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా దిల్లీ నుంచి ఆగ్రాకు 59 నిమిషాల్లో, వారణాసికి 3.35 గంటల్లో చేరుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

