వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలో 22 ఏళ్లుగా సేవలందిస్తున్న నాసా ‘స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ టెలిస్కోప్ త్వరలోనే భూమిపై కూలిపోనుంది. కాటలిస్ట్ స్పేస్ చేపట్టిన రెస్క్యూ మిషన్ విఫలం కావడంతో ఈ టెలిస్కోప్ వేగంగా భూమి వైపు పడిపోతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
సుమారు 1.5 టన్నుల బరువున్న ఈ పరికరం వాతావరణంలో కాలిపోతుందని, కొన్ని శిథిలాలు భూమిపై పడే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

