Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లిపెద్దగా ఎమ్మెల్యే నాగరాజు

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:26 AM వరంగల్General
పెళ్లిపెద్దగా ఎమ్మెల్యే నాగరాజు - Udayam
వరంగల్‌కు చెందిన దివంగత మిత్రుడు కాలేశ్వరం ప్రకాశం ప్రథమ కుమారుడు సూర్యదేవ వివాహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు దంపతులు పెళ్లిపెద్దగా వ్యవహరించారు. వరంగల్‌లో గురువారం జరిగిన ఈ పెళ్లి తంతును స్వయంగా పూర్తి చేశారు. మిత్రుడి కుటుంబానికి కొండంత అండగా నిలిచి పెళ్లిపెద్దగా బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెల్యే నాగరాజు దంపతులను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...