వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి జరిగిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న బాధితురాలి తల్లికి ఫోన్‌లో ధైర్యం చెప్పి, కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

