Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 8:47 PM వికారాబాద్General
పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య - Udayam
ధరూర్‌ మండలం చింతకుంట గ్రామంలో వాసవి రెడ్డి (45) అనే మహిళ తన ఇద్దరు పిల్లలు సహస్ర (9), వేదాన్ష్‌ (5)లకు ఉరివేసి, ఆపై తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...