Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో రెండు నెలల పసికందు అపహరణ

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:22 AM గుంటూరుGeneral
గుంటూరులో రెండు నెలల పసికందు అపహరణ - Udayam
గుంటూరు లాలాపేట ఏటుకూరు రోడ్డులో పాత సామాను షాపు ఎదుట తల్లి నిద్రిస్తుండగా ఆమె పొత్తిళ్లలోని రెండు నెలల పసికందును ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి అపహరించారు. అపహరణకు ముందు బాధితులకు, ఆ యువకులకు మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...