Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి గురించి వ్యాఖ్యలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 19, 2026 7:47 AM హైదరాబాద్General
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి గురించి వ్యాఖ్యలు - Udayam
బహుజనుల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రేవంత్‌రెడ్డిని సరదాగా ‘రేవంత్ గౌడ్’గా అభివర్ణించారు. గౌడ్‌లు తలుచుకుంటే మరో ఐదుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. పాపన్న స్ఫూర్తితో గీత కార్మికులను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని సీఎంను కోరారు.

Comments

G
Loading comments...