Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీకేఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నియామకం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 7:17 PM విజయనగరంGeneral
టీకేఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నియామకం - Udayam
విజయనగరం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ( TKSS ) ప్రధాన కార్యదర్శిగా తెర్లాం మండలం అప్పలంపేటకు చెందిన ముదిలి వెంకట్‌ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం ( AITKSS) జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్‌ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అభివృద్ధి, సామాజిక ఐక్యత, సమాజ సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...