వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు కార్మిక శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో అక్టోబర్ 9, 2026న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించి, అక్టోబర్ 17న ఫలితాలను ప్రకటించనున్నారు.
Comments
Loading comments...

