వార్తలకు తిరిగి వెళ్లండి

జియ్యమ్మవలస మండలం ఇటిక గ్రామంలో తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ( TAC ) సభ్యులు నందివాడ కృష్ణబాబును కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డొంకాడ రామకృష్ణ, మోజారు తేజోవతి, అంబటి రాంబాబు, ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

