వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల మున్సిపాలిటీ 16వ వార్డు మాజీ కౌన్సిలర్ శివరాం ప్రసాద్, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసరావు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వారికి టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మద్దూరి మహేందర్‌నాథ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు శివరాం ప్రసాద్,శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Loading comments...

