Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరిన 97 కుటుంబాలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:12 AM అల్లూరి General
టీడీపీలో చేరిన 97 కుటుంబాలు - Udayam
చింతూరులో బుధవారం నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో 97 కుటుంబాలు పార్టీలో చేరాయి. మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఎన్నికల పరిశీలకుడు కె.సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పేగ పంచాయతీ పరిధిలోని గ్రామాల నుంచి 60 కుటుంబాలు, కొత్తపల్లి పంచాయతీ నుంచి 37 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...