వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తెలిపారు. గురువారం ప్రజాదర్బార్‌లో నిర్వహించిన మహిళా సమావేశంలో 113 మంది మహిళలు టీడీపీలో చేరారు.
వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ రుణాలు, ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

