వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా TDP కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్లమెంటరీ TDP సమన్వయ సమావేశంలో MP కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.
VZM పార్లమెంట్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.స్తానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి పక్షాల మధ్య సమన్వయం, పార్టీ కార్యకలాపాల బలోపేతంపై చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎమ్మెల్యేలు , పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

