Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ లో చేరనున్న వైసీపీ నాయకురాలు వలిరెడ్డి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 5:39 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
టీడీపీ లో చేరనున్న వైసీపీ నాయకురాలు వలిరెడ్డి - Udayam
గజపతినగరం మండలం మధుపాడకు చెందిన YCP నాయకురాలు వలిరెడ్డి కుమారి త్వరలో ఆ పార్టీని వీడి TDP లో చేరనున్నట్లు గురువారం తెలిపారు. ఈ మేరకు మాజీ ZPTC గార తవుడుతో కలిసి TDPలో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు ఆమె వెల్లడించారు. ZP చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రభావంతో జిల్లాలో పలువురు YCP నేతలు TDPలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే చర్చ స్థానిక రాజకీయ వర్గాల్లో సాగుతోంది..

Comments

G
Loading comments...