Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్లో ఎమ్మెల్యే

Follow Udayam on Google
B Ganga Sep 07, 2026 9:11 PM పార్వతీపురం మన్యంGeneral
టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్లో ఎమ్మెల్యే - Udayam
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్లో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నాయకులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...