వార్తలకు తిరిగి వెళ్లండి

అరండల్‌పేటలోని టీడీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన వేడుకల్లో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలను అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
గత వైసీపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శించిన ఆయన, స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తితోనే తమ పాలన సాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

