వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయలు ర్యాలీ నిర్వహించారు. విద్యా రంగంలో ఉపాధ్యాయుల పాత్ర, ప్రాధాన్యతను చాటుతూ ర్యాలీ సాగింది.
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ థియేటర్ జంక్షన్ వరకు జరిగిన ర్యాలీలో పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

