Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్స్ అవతారమెత్తిన విద్యార్థులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 11:53 AM శ్రీకాకుళంGeneral
టీచర్స్ అవతారమెత్తిన విద్యార్థులు - Udayam
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎచెర్ల (M) ముద్దాడ జడ్పీ హైస్కూల్లో గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టీచర్స్‌డే సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు టీచర్ల పాత్ర పోషించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు డి.రామ్మోహన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదో విద్యార్థులు స్వయంగా అనుభవించడం చాలా ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...