Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా వికారాబాద్‌లో ట్రస్మా కొవ్వొత్తుల ర్యాలీ

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 24, 2026 9:45 PM వికారాబాద్General
టీచర్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా వికారాబాద్‌లో ట్రస్మా  కొవ్వొత్తుల ర్యాలీ - Udayam
​వికారాబాద్: నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్, టీచర్ రూపా రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ వికారాబాద్‌ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (TRSMA) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ రూపా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించిన ట్రస్మా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యాలు.. దారుణానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...