వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి మున్సిపల్ హైస్కూల్‌లో 8తరగతి చదువుతున్న షేక్ అల్తాఫ్ అనే విద్యార్థిపై సోషల్ టీచర్ దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించి, చర్యలు తీసుకోవాలని ఎం ఈ ఓ కు వినతిపత్రం ఇచ్చారు.
సోషల్ ఉపాధ్యాయురాలు ఎత్తు కొలుచుకోమని చెప్పగా, విద్యార్థి తనకు రాదని బదులిచ్చినందుకే ఆగ్రహించి ఉపాధ్యాయురాలు విద్యార్థిని కొట్టడంతో తలకు బలమైన గాయమైందన్నారు.
Comments
Loading comments...

