వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో కరస్ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఎక్స్‌రే శిబిరంలో 86 మందికి ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు చేసినట్లు డా.జువేరియా బేగం తెలిపారు.
టీబీ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని సకాలంలో చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విక్టోరియా రాణి, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

