Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ రహిత జిల్లాకు కృషి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 08, 2026 12:51 PM జోగులాంబ గద్వాల్ General
టీబీ రహిత జిల్లాకు కృషి చేయాలి: కలెక్టర్  - Udayam
టీబీపై అవగాహన పెంచుకుని జోగులాంబ గద్వాల జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. టీబీ బాధితులు మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని, దాతలు న్యూట్రి ఫుడ్ అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఐదు గ్రామ పంచాయతీలను టీబీ ముక్త గ్రామాలుగా ఎంపిక చేయడంతో సర్పంచులకు జ్ఞాపికలు అందించారు.

Comments

G
Loading comments...