Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ రహిత గ్రామాలకు గుర్తింపు పత్రాలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:51 AM పెద్దపల్లి General
టీబీ రహిత గ్రామాలకు గుర్తింపు పత్రాలు - Udayam
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో గురువారం టీబీ రహిత గ్రామాలకు సర్టిఫికెట్లు అందజేశారు. అదనపు కలెక్టర్ శ్రీరాములు ధ్రువపత్రాలు అందించి, క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేసిన వారిని అభినందించారు. శ్రీరాంపూర్‌ మండలం జాఫర్‌ఖాన్‌పేట సర్పంచ్‌ జ్యోత్స్నతో పాటు పది గ్రామాల సర్పంచులు సర్టిఫికెట్లు అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్‌, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...