Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఆర్ఎస్‌లోకి ఆదివాసీ నేతలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 12, 2026 8:35 AM హైదరాబాద్General
టీఆర్ఎస్‌లోకి ఆదివాసీ నేతలు - Udayam
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఆదివాసీ నాయకులు, తెలంగాణ ఆదివాసీ టైగర్ సేన నేతలు మంగళవారం బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేనలో చేరారు. కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత నీరు అందించాలని, కెరమెరి-జోడేఘాట్ డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...