వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ ఏఎస్ఆర్ బంజారా తండాకు చెందిన సుమారు 30 మంది యువకులు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లో చేరారు. నియోజకవర్గ ఇన్‌చార్జి డా.రఘు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీఆర్ఎస్ బలోపేతానికి యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుఖేందర్ గౌడ్, సంజీవ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

