Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఆర్ఎస్ పార్టీ సభ వేదికను పరిశీలించిన జిల్లా ఇంచార్జ్ డాక్టర్ రఘు

Follow Udayam on Google
raju Aug 29, 2026 6:39 PM నిజామాబాద్General
టీఆర్ఎస్ పార్టీ సభ వేదికను పరిశీలించిన జిల్లా ఇంచార్జ్ డాక్టర్ రఘు - Udayam
ఈ నెల 31 వ తేదీన నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లో జరిగే టీఆర్ఎస్ పార్టీ పాంచజన్య సంకల్ప సభ వేదికను పరిశీలించిన నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రఘు ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించి నిజామాబాద్ జిల్లాకు తొలిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతున్నాం అన్నారు.జిల్లా ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరాని కోరారు.

Comments

G
Loading comments...