Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఆర్ఎస్ లో పలువురి చేరికలు

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 7:18 PM కామరెడ్డిGeneral
టీఆర్ఎస్ లో పలువురి చేరికలు - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతే గ్రామానికి చెందిన పలువురు గురువారం టీఆర్ఎస్లో చేరారు. వారికి టీఆర్ఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...