వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడానికి సరైన ఫినిషర్ లేకపోవడమే కారణమని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు. భారీ లక్ష్య ఛేదనలో మిడిలార్డర్ వైఫల్యం జట్టును దెబ్బతీసిందని తెలిపారు.
కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చే క్రమంలో మేనేజ్మెంట్ విధ్వంసకర టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్ను విస్మరించిందని జాఫర్ విమర్శించారు.
Comments
Loading comments...

