వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సీనియర్ మహిళా క్రికెటర్ పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. 37 ఏళ్ల ఈ ముంబయి బ్యాటర్ 2009 నుంచి 2021 వరకు భారత్కు ప్రాతినిధ్యం వహించింది. నాలుగు టెస్టులు, 73 వన్డేలు, 35 టీ20లు ఆడింది.
వన్డేల్లో మూడు శతకాలతో 2,288 పరుగులు, టీ20ల్లో నాలుగు అర్ధశతకాలతో 719 పరుగులు సాధించింది. 2017 మహిళల వన్డే ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టులో పూనమ్ సభ్యురాలిగా ఉంది.
Comments
Loading comments...

