Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్‌ బ్యాడ్మింటన్‌లో జగ్‌శేర్‌కు పతకం ఖాయం

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 10:17 AM జాతీయంక్రీడలు
జూనియర్‌ బ్యాడ్మింటన్‌లో జగ్‌శేర్‌కు పతకం ఖాయం - Udayam
ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్‌ జగ్‌శేర్‌ సింగ్‌ సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బాలుర సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో చైనీస్‌ తైపీ ఆటగాడు యువాన్‌ స్యూ జువాంగ్‌పై 6-15, 17-15, 15-12తో విజయం సాధించాడు. ఫైనల్‌ బెర్తు కోసం శుక్రవారం ఇండోనేసియాకు చెందిన బాయు వార్దానాతో జగ్‌శేర్‌ తలపడనున్నాడు.

Comments

G
Loading comments...