వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఓడటంపై మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ స్పందించాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన హైదరాబాద్ పిచ్‌పై భారత బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించాల్సిందని, ముఖ్యంగా ఛేదనలో బాధ్యతగా ఆడాలని సూచించాడు.
సంజు శాంసన్ మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారని పేర్కొన్నాడు
Comments
Loading comments...

