Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడ్కో గృహలు లబ్ధిదారులకి వెంటనే అందజేయాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 08, 2026 3:04 PM విశాఖపట్నంGeneral
టిడ్కో గృహలు లబ్ధిదారులకి వెంటనే అందజేయాలి - Udayam
విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతం బక్కన్నపాలెంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. బక్కన్నపాలెంలో నిర్మిస్తున్న టిడ్కో గృహ సముదాయాలను సిపిఐఎం జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు , విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కే ఎస్ వి కుమార్, వి కృష్ణారావు లు విశాఖ తూర్పు, భీమిలి నియోజకవర్గం నాయకులతో కలిసి పర్యటించారు.

Comments

G
Loading comments...