Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడిపిలోకి చేరిన 20 వైసీపీ కుటుంబాలు

Follow Udayam on Google
pvr reddy Aug 25, 2026 10:38 PM నంద్యాలGeneral
టిడిపిలోకి చేరిన 20 వైసీపీ కుటుంబాలు - Udayam
డోన్ లోని ఎమ్మెల్యే కోట్ల క్యాంపు కార్యాలయంలో వైసీపీకి చెందిన కుటుంబాలు టిడిపి కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరినట్లు వారన్నారు. డోన్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరారని , పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు నాయకులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కోట్ల అన్నారు

Comments

G
Loading comments...