Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడిపి సీనియర్ నాయకులు ఆకస్మికంగా మృతి

Follow Udayam on Google
Mohammad Aug 19, 2026 9:30 AM అనంతపురంవినోదం
టిడిపి సీనియర్ నాయకులు ఆకస్మికంగా మృతి - Udayam
గుత్తి పట్టణానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు కుల్లాయి బుధవారం మృతి చెందాడు. గత కొన్ని రోజులకు అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు గుత్తి, పామిడి మండలం ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Comments

G
Loading comments...