Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడిపి నాయకులతో ఎమ్మెల్యే సమావేశం

Follow Udayam on Google
Mohammad Sep 12, 2026 4:09 PM అనంతపురంGeneral
టిడిపి నాయకులతో ఎమ్మెల్యే సమావేశం - Udayam
కొత్త పెన్షన్ల కోసం అర్హులైన లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టిడిపి నాయకులకు సూచించారు. శనివారం అనంతపురం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 16 వరకు సచివాలయాలల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు. బూత్ స్థాయి కార్యకర్తలు అర్హులను గుర్తించి సచివాలయాల ద్వారా దరఖాస్తు చేయించాలని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...