వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారి 68వ జయంతి వేడుకలను ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో టిడిపి పార్టీ కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.
ధర్మవరం గాంధీనగర్ సర్కిల్ లో భారీ స్థాయిలో కార్యకర్తలు కేక్ కట్ చేసి పరిటాల రవీంద్ర అమరహే, పరిటాల రవీంద్ర ఆశయాలను కొనసాగిస్తామని, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.
Comments
Loading comments...

