వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటరీ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానం ఇచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు.
పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

