Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెర్మినల్ 44 హోటల్ ను ప్రారంభించిన రాష్ట్ర మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Aug 30, 2026 12:40 PM మహబూబ్‌నగర్General
టెర్మినల్ 44 హోటల్ ను ప్రారంభించిన రాష్ట్ర మాజీ మంత్రి లక్ష్మారెడ్డి - Udayam
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం కేంద్రంలోని ఎన్, హెచ్ 44 హైవే వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన టెర్మినల్ 44 హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి చేతులు మీదుగా రిబ్బన్ కత్తిరించి హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా టెర్మినల్ 44 నిర్వాహకులకు మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...