వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 7,437 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో (సెప్టెంబర్ 16) ముగియనుంది. ఈ నెల 9తో ముగియాల్సిన గడువును అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు TSLPRB పొడిగించింది.
కానిస్టేబుల్ తదితర పోస్టులకు ప్రభుత్వం వయోపరిమితిని పెంచింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.tgprb.in
Comments
Loading comments...

