వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వేట కొడవళ్లు, కత్తులతో వెంటాడిన గుర్తుతెలియని వ్యక్తులు.. భయంతో బండ్లగూడలోని సుప్రీం వన్స్ షాపులో తలదాచుకున్న వ్యక్తిని హతమార్చి కారులో పరారయ్యారు.
మృతుడిని ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్‌గా గుర్తించారు. పాత కక్షలే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

