వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్‌లో ‘కృత్రిమ సూర్యుడి’ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. SST-1 టోకామాక్‌పై 82.6 GHz, 400 kW సామర్థ్యమున్న గైరోట్రాన్‌ను పరిశోధకులు ఏర్పాటు చేశారు.
ఇది అధిక ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ శక్తిని ప్లాస్మాలోకి పంపి, అత్యధిక ఉష్ణోగ్రతల్లో ప్లాస్మాను స్థిరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. భవిష్యత్ ఫ్యూజన్ విద్యుత్ ఉత్పత్తికి ఇది కీలకం కానుంది.
Comments
Loading comments...

