వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండలంలోని టెక్కలయ్య దర్గా ని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , హై కోర్టు న్యాయవాది మందడి సరోజ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనల చేశారు.
ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎల్లపుడూ సుఖసంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

