Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో ఎడతెరిపిలేని వర్షం

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 12:08 PM శ్రీకాకుళంGeneral
టెక్కలిలో ఎడతెరిపిలేని వర్షం - Udayam
తుఫాన్ ప్రభావంతో టెక్కలిలో మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో స్థానిక ఆధిఆంధ్రావీధి, ఎన్టీఆర్ కాలనీ, మండాపోలం కాలనీ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీలు నిండి మురుగు, వర్షపునీరు వీధుల్లో ప్రవహిస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ కారణంగా టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ కృష్ణమూర్తి సూచించారు

Comments

G
Loading comments...