Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి పాఠశాల సమస్యలపై వినతి

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 11:26 AM శ్రీకాకుళంGeneral
టెక్కలి పాఠశాల సమస్యలపై వినతి - Udayam
టెక్కలి ఎన్‌టీఆర్‌ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యలపై స్థానికులు సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. పాఠశాల నీటి మోటారు చోరీకి గురికావడం, ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానిక మహిళలు తెలిపారు. మురుగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...