Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేబుల్‌ టెన్నిస్‌, నాట్యంలో వరంగల్ విద్యర్ధిని ప్రతిభ

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 4:04 PM జనగామ General
 టేబుల్‌ టెన్నిస్‌, నాట్యంలో వరంగల్ విద్యర్ధిని ప్రతిభ - Udayam
వరంగల్‌ రంగశాయిపేటకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని రాగి ఆరాధ్య టేబుల్‌ టెన్నిస్‌, కూచిపూడి నృత్యంలో రాణిస్తోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. కూచిపూడిలోనూ పలు పోటీల్లో ప్రతిభ కనబరిచింది. 2023లో 4,218 మందితో జరిగిన కూచిపూడి ప్రదర్శనలో పాల్గొని గిన్నిస్‌ రికార్డు ప్రశంసాపత్రం అందుకుంది.

Comments

G
Loading comments...