వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం వద్ద మంగళవారం ఉదయం టైరు పంక్చరై ఆర్టీసీ బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
మదనపల్లె ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

